పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును , పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

ఎఫెసీయులకు 4:13

OUR PASTOR

Empowered by Christ, Committed to Serve

Shyam Pasula ( Senior Pastor/Elder)

Shyam Pasula ( Senior Pastor/Elder)

Senior Pastor

శ్యామ్ పసుల అబుదాబిలో క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చి సీనియర్ పాస్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఆయన గోవా, ఇండియాలో ఉన్న పాస్టోరల్ ట్రైనింగ్ సెమినరీ నుండి మాస్టర్ ఆఫ్ డివినిటీ (M.Div.) డిగ్రీ పొందారు, ఇది ది మాస్టర్స్ సెమినరీతో అనుబంధమైంది. అబుదాబిలోని ఎవాంజెలికల్ కమ్యూనిటీ చర్చిలో శిక్షణ ద్వారా ఆయన తన పాస్టోరల్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు.

Next Sermon

With Shyam Pasula

OUR LEADERSHIP

Shepherding under the Chief Shepherd

Ramesh Bandi (Elder)

Ramesh Bandi (Elder)

Senior Pastor

సంఘ పెద్ద రమేష్ బండి గారు అబుదాబిలో ఒక అల్యూమినియం కంపెనీలో పని చేస్తూ క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి సంఘ పెద్దగా పనిచేస్తూ ఉన్నారు. రమేష్ బండి భార్య పేరు దివ్య అతని యొక్క కుమారుని పేరు రియాన్. ప్రస్తుతం రమేష్ గల్ఫ్ థియలాజికల్ సెమినరీలో ఫౌండేషనల్ ఇయర్ చదువుతున్నారు.

Prabhu Chakravarthi Bhoopally ( Deacon)

Prabhu Chakravarthi Bhoopally ( Deacon)

Senior Pastor

ప్రభు చక్రవర్తి గారు అబుదాబిలో మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి సంఘ పరిచారకుడిగా పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రభు భార్య పేరు ప్రతిమ. ఇద్దరు పిల్లల పేర్లు- సామి & టిమ్మి. ఈయన ప్రస్తుతం గల్ఫ్ థియలాజికల్ సెమినరీలో ఫౌండేషన్ ఇయర్ చదువుతూ ఉన్నారు.