- This event has passed.
New Year’s Eve Service
December 31, 2025 @ 7:30 PM - 9:30 PM

దేవుని విశ్వాసతకు కృతజ్ఞతలు చెప్పుతూ, కొత్త సంవత్సరాన్ని ఆరాధన, ప్రార్థన, ఆనందంతో ఆహ్వానించడానికి కలిసి రండి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం!
Join us as we gather to thank God for His faithfulness throughout 2025 and to welcome the New Year with worship, prayer, and joy. Let’s begin the coming year in the presence of the Lord—seeking His guidance and blessings for our families, church, and community.