Welcome to CCTC
CALLING (పిలుపు)
అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య క్రీస్తును ప్రకటిస్తూ,
అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ,
దేవుని మహిమ కొరకు సంఘమును నిర్మించడమే క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ యొక్క పిలుపు.
చరిత్ర (HISTORY)
సంఘముగా …
CCTC began as an outreach ministry of the Evangelical Community Church of Abu Dhabi to Telugu-speaking peoples in Abu Dhabi. In November 2019, the Telugu Outreach began meeting together for worship with 40 people. Over the years, we spent many hours visiting the Abu Dhabi labor camps and evangelizing the Telugu community in Abu Dhabi. There are currently more people attending the church.
On June 5th, CCTC covenanted together as a local church with 30 initial members (with more being added after taking membership classes).
మిషన్
అబుదాబిలో తెలుగు మాట్లాడే ప్రజల మధ్య సిలువ వేయబడి పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటిస్తూ, అనేకులను ఏసుక్రీస్తుకు శిష్యులుగా తయారు చేస్తూ, దేవుని మహిమ కొరకు సంఘమును నిర్మించడమే క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ యొక్క పిలుపు.
Christ Community Telugu Church’s calling is to make disciples among the Telugu-speaking people in Abu Dhabi by proclaiming crucified and resurrected Christ and building community for the glory of God.
మా విశ్వాస ప్రమాణం
Our Faith, Our Foundation
Our Statement of Faith serves as the foundation of our beliefs and practices at Christ Community Telugu Church. We are committed to proclaiming the Gospel of Jesus Christ and living out His teachings in our daily lives.
సంఘ నిబంధన
In Covenant, We Grow Together
దేవుని మహా కృపను బట్టి పశ్చాత్తాపముతో ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొంది క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ సభ్యులముగా మేము దృఢ నిశ్చయముతో మరియు సంతోషముగా ఈ నిబంధనను నెరవేరుస్తామని వాగ్దానము చేస్తున్నాము.