సంఘ పెద్ద రమేష్ బండి గారు అబుదాబిలో ఒక అల్యూమినియం కంపెనీలో పని చేస్తూ క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ అబుదాబి సంఘ పెద్దగా పనిచేస్తూ ఉన్నారు. రమేష్ బండి భార్య పేరు దివ్య అతని యొక్క కుమారుని పేరు రియాన్. ప్రస్తుతం రమేష్ గల్ఫ్ థియలాజికల్ సెమినరీలో ఫౌండేషనల్ ఇయర్ చదువుతున్నారు.